తూర్పు మధ్య రైల్వే
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భారతదేశం లోని 16 భారతీయ రైల్వే మండలాలు లలో ఈస్ట్ సెంట్రల్ రైల్వే (East Central Railway) ఒకటి. ఈ రైల్వే జోన్ హాజీపూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 5 రైల్వే డివిజన్‌లు కలవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పూర్వపు ఉత్తర తూర్పు రైల్వే జోన్ (భారతదేశం) లోని సోన్పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్ మరియు దానపూర్ డివిజన్, మరియు తూర్పు రైల్వే జోన్ (భారతదేశం) లోని ముఘల్ సరాయ్ డివిజన్, ధన్బాద్ డివిజన్ లు కలసి తూర్పు మధ్య రైల్వేలో ఉన్నాయి.