తూలపోవు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

మిశ్రము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • తూలన్+పోవు=చిన్నపోవు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. చిన్నవోయి నీకొడుకులు సేయగలుగు, దొరలు విడిదలకరిగిరి పరఁగ భీమసేనుకొడుకు నగ్గించుచు జెలఁగివారు, చెన్నుసొంపార జనిరాత్మశిబిరములకు." "వ. అని యిట్లు నాలవనాడు ధార్తరాష్ట్రులు తూలపోవుట సెప్పిన విని." భార. భీష్మ. ౨, ఆ. (ప్రే. తూలపు\చ్చు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తూలపోవు&oldid=878402" నుండి వెలికితీశారు