తృణభక్షణన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నోటిలో గడ్డిపరక ఉంచుకున్నంతనే శత్రువునైనా చంపకుండా వదలి వేసినట్లు. [నోటిలో గడ్డిపరక ఉంచుకోవడం లొంగిపోవడానికి చిహ్నం.] అని భావము. "వైరిణోఽపి హి ముచ్యంతే ప్రాణాంతే తృణభక్షణాత్, తృణాహారాః సదైవేతే హన్యంతే పశవః కథమ్" (ప్రాణాపాయ సమయంలో శత్రువులైనా నోటిలో గడ్డివేసుకున్నట్లైతే వారిని చంపక వదలివేస్తారు. తృణాహారులైన ఆ శత్రువులు పశువులతో సమానులు కనుక పశువులను ఎలా చంపుతారు?)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు