తెరిపి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
పేరుపలుకు (నామవాచకము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎడము(కాలములో), విరామము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
ఎడతెరిపి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తెరిపి లేకుండా ఒకటే పోతగా వాన కురుస్తున్నది
- జ్వరమునకు తెరపి చిక్కినది
- ఎదురిల్లు పడిపోయాక మాకుబాగా తెరిపిగా ఉంది
- ఏమీ తెరిపి దొరుకలేదు