Jump to content

తేకువ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ధైర్యము/మెలకువ/వివేకము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తేఁకువ యలరఁగ నీగతిఁ, దోకొనిచని చదలరత్నతోరణ పఙ్క్తుల్‌, ప్రాఁకెడు ఘనగృహముల న, మ్మూఁకల విడియించె రాజముఖ్యుండంతన్‌
  • అల్లన యింతి యిట్లనియె నారసి వాసవు కల్మిలేమియున్‌, దెల్లముగా నెఱింగికొని తేఁకువులేకిటవచ్చుటొప్పు నా, యుల్లము శంకితంబగుచునుండఁగ వేగిరపాటు మేలె

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తేకువ&oldid=879183" నుండి వెలికితీశారు