తేనియపూసినకత్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సామెత
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పైకి సాధువుగ కనిపించినను లోపల దుష్టత్వము గలవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"తేనియపూసిన కత్తివి గాక మానిసివె యూహింపన్." [మ.భా.(ద్రో)-3-108]