తేఱుగడ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముగియుట / తెలివిడి .....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 ......... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. ముగియిక/ 2. తెలివిడి.
- నిర్ణయము ..... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తేరుగడలెక్క a settled account.
- "వివేకము లెల్లను వెచ్చఁబెట్టి వీఁరిచ్చట దొమ్మిగూడి కలహించినఁ దేఱుగడేల పుట్టు." [అహ-1-105]