తేలిపోవు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ/దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

హానిచేయక తొలగిపోవు; ఉదా: మేఘాలు తేలిపోయాయి /వాడు ఊహల్లో తేలిపోతున్నాడు. అని అంటుంటారు/

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

తేలుట/ గాలిలో తేలిపోవు / నీళ్ళలో తేలిపోవు/ తేలు

వ్యతిరేక పదాలు

మునిగిపోవు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. తొలగిపోవు. - "మత్తకోకిల. అసంఖ్యయాదవసేనకున్‌, దేలిపోవక చక్కనయ్యెడు ధీరులెవ్వరు పోరులన్‌." భార. ఆది. ౮, ఆ.
  2. ఒక సామెతలో పద ప్రయోగము: గుండ్లు మునిగాయి , బెండ్లు తేలాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తేలిపోవు&oldid=879386" నుండి వెలికితీశారు