తొంగలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాలునది/ ప్రకాశించు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- స్రవించునది
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"తొంగలి ఱెప్పలందొలఁగఁ ద్రోయుచు." స్వా. ౨, ఆ. స్రవించునది. "ఉ. తొంగలి పువ్వుదేనియల దూఁకొని మత్తిలి తుమ్మెదల్‌పయిం, బొంగుచు వ్రాల." య. ౪, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912