తొటతొట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. తొరఁగుటయందగు ధ్వన్యనుకరణము.
2. పడుటయందగు ధ్వన్యనుకరణము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. తొరఁగుటయందగు ధ్వన్యనుకరణము. "క. తొటతొటపుర్వులు దొఱగఁగ." భల్లా. ౨, ఆ
2. పడుటయందగు ధ్వన్యనుకరణము. "క. తొటతొట చినుకులువడివడిఁ, దటతట పెనుగాలి విసరి ధారాళంబై, పొటపొట కురియఁగఁదొడఁగెన్‌, బెటపెట నుఱుముచును వాన బిడుగులు వడియెన్‌." శేష. ౧, ఆ. (వాడుకయందు తుటతుట అని కనబడుచున్నది.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తొటతొట&oldid=879695" నుండి వెలికితీశారు