తోరణము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- తోరణాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మంగళార్థముగా ద్వారముపైన కట్టు మావిడాకులోనగు వావి సరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పచ్చనితోరణము
- మామిడితోరణము
- వేపాకుతోరణము
- బంతిపూలతోరణము
- వ్యతిరేక పదాలు