తోలు
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]తోలు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- తోళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తోలుపరిశ్రమ
- తోలువస్త్రాలు
- తోలువస్తువులు
- పాముతోలు
- మేకతోలు
- పులితోలు
- తోలుబొమ్మలాట
- తోలుతిత్తి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం....... తెలుసుకోరా జీవా ఈ నిజం.....
అనువాదాలు
[<small>మార్చు</small>]తోలు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | తోలాను | తోలాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | తోలావు | తోలారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | తోలాడు | తోలారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | తోలింది | తోలారు |