త్రయస్త్రింశత్‌-నాట్యాలంకారములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ పదములు

వ్యుత్పత్తి

33 నాట్యాలంకారములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఆశీస్సు, 2. ఆక్రందము, 3. కపటము, 4. అక్షమ, 5. గర్వము, 6. ఉద్యమము, 7. ఆశ్రయము, 8. ఉత్ప్రాసనము, 9. స్పృహ, 10. క్షోభము, 11. పశ్చాత్తాపము, 12. ఉపపత్తి, 13. ఆశంస, 14. అధ్యవసాయము, 15. విసర్పము, 16. ఉల్లేఖము, 17. ఉత్తేజనము, 18. పరీవాదము, 19. నీతి, 20. అర్థవిశేషణము, 21. ప్రోత్సాహణము, 22. సాహాయ్యము, 23. అభిమానము, 24. అనువర్తనము, 25. ఉత్కీర్తనము, 26. యాచ్ఞ, 27. పరిహారము, 28. నివేదనము, 29. ప్రవర్తనము, 30. ఆఖ్యానము, 31. యుక్తి, 32. ప్రహర్షము, 33. ఉపదేశనము. [సాహిత్యదర్పణము 6-195]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]