త్రయోదశ-తత్త్వములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదమూడు తత్త్వములు: అవి: 1. వాక్కు, 2. మనస్సు, 3. సంకల్పము, 4. చిత్తము, 5. ధ్యానము, 6. విజ్ఞానము, 7. అన్నము, 8. జలము, 9. తేజస్సు, 10. ఆకాశము, 11. స్మరుడు, 12. ఆశ, 13. ప్రాణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు