Jump to content

త్రి-లింగములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

మూడు లింగములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • (అ.) 1. శ్రీశైలము, 2. కాళేశ్వరము, 3. దాక్షారామము.
  • (ఆ.) 1. పుంలింగము, 2. స్త్రీ లింగము, 3. నపుంసక లింగము.
  • (ఇ.) 1. ఇష్టలింగము, 2. ప్రాణలింగము, 3. భావలింగము.
  • (ఈ.) 1. గురులింగము, 2. జంగమలింగము, 3. శివలింగము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]