త్రోసిరాజను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తిరస్కరించు, ఓడించు.[ క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) ]
- నిరాకరించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "కలికి ముఖారవిందమల కల్వలరాయనిఁ ద్రోసిరాజనున్." [విజ-1-37]