త్వష్ట్ర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవి సూర్యుని వేడిమిని తాళ చాలక ఛాయాదేవిని తనకు బదులు ఉండ నియమించి తాను కొన్ని దినములు పుట్టింటను ఉండెను. ఆవల కొంతకాలమునకు తండ్రి అది సరి కాదు అన్నందున అతనియిల్లు వదలి ఒక ఆడుగుఱ్ఱము (బడబా) రూపమును ధరించి తిరుగుచు ఉండెను. అంత ఒకప్పుడు సూర్యుడు సంజ్ఞాదేవిని కానక త్వష్ట్రపాలికి ఏగి తన సతివృత్తాంతము అడిగిన, అతడు ఆమె వేడిమి సహింపనోపక మేరుపర్వత సమీపమున ఉన్నది అని తెలుపగా ఆమెమీది మోహము చేత తానును అశ్వమై ఆమెతో కలసెను. అపుడు వారికి ఇరువురికిని అశ్వినీ దేవతలు పుట్టిరి. అనంతరము సూర్యుని అనుమతి పడసి అతని తేజమును త్వష్ట్ర తరిమెనపెట్టి అందు రాలిన రజస్సుచేత విష్ణువుకు చక్రమును, శివునకు శూలమును, ఇంద్రునకు వజ్రాయుధమును చేసి ఇచ్చెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు