దంటు
Jump to navigation
Jump to search
కంకి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- దంట్లు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దంటు అంటే చెరుకు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలలో పైన పొత్తుకు అడుగున ఉండే వేరుకు మధ్య భాగం. పచ్చి దంట్లు పశువులకు అత్యంత ఇష్టమైన ఆహారం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- జొన్న కంకి.
- సజ్జ కంకి.
- మొక్కజొన్న కంకి.
- చొప్పదంటు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చొప్ప దంటు ప్రశ్నలు వేయ వద్దు.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]
- జొన్నలోనగువాని కాడ