Jump to content

దగ్ధ నక్షత్రం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భాను వారంలో వచ్చే భరణి, సోమ వారం నాడు వచ్చే చిత్ర, మంగళ వారం నాడు వచ్చే ఉత్తరాషాఢ, బుధ వారం నాడు వచ్చే ధనిష్ఠ, గురువారం నాడు వచ్చే ఉత్తర, శుక్ర వారం నాడు వచ్చే జ్యేష్ఠ, శని వారం నాడు వచ్చే రేవతి నక్షత్రాలు దగ్ధ నక్షత్రాలని అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]