Jump to content

దద్దడము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చిన్నగుడి, బోడిమిద్దె./ రూ. దద్ధళము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"గీ. అట్టిపెనువానలోన సరోభిధాను, డొక్కనికిఁ బ్రయాసంబున నొదిగియుండఁ, జాలు నల్పాంత రావకాశంబుతోడి, కడపగలయొక్క ఱాతి దద్దడము చేరె." పర. ౧, ఆ. "సీ. వంకదారకుఁజేరి వాకిటి దద్దడంబులు సెర్చి కొమ్మల మోకువైచి." ఉ, హరి. ౩, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=దద్దడము&oldid=871859" నుండి వెలికితీశారు