దర్వీపాకరసన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గరిటె పచనపదార్థము లన్నిటిలో మెలగుచున్నను వాని రుచి గ్రహింపజాలదు. "తెడ్డునకు వచ్చునె పాకగుణాగుణావళుల్"- పాండు. "అడ్డావిడ్డముతిరిగే తెడ్డెఱుగునె పాలతీపి".- వేమన.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు