దశవిధపాపములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

పదివిధములైన పాపములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1.పరుష మాటలు. 2. అసత్యపు మాటలు. 3. పరులను వంచింపు మాటలు. 4. అసందర్భపు మాటలు. 5. పరుల ధనమును గోరుట. 6. ఇతరులకు అనిష్టము తలపుట. 7.వృధా ప్రయానము. 8. పరులకు హాని చేయుట. 9. స్త్రీలను చెరుచుట. 10. హత్యాచారము చేయుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]