Jump to content

దశ-అంగములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. (అ.) 1. గుగ్గిలము, 2. మహిషాక్షి, 3. [[సాలనిర్యాసము]మద్దిచెట్టు బంక ], 4. అగరు, 5. దేవదారువు, 6. వట్టివేరు, 7. మారేడుపండు, 8. కురువేరు, 9. చందనము, 10. ముస్తలు [ఇవి ధూపాంగములు] [వృద్ధహారీతస్మృతి 7-104]
  2. (ఆ.) 1. రసము, 2. భావము, 3. అభినయము, 4. ధర్మి, 5. వృత్తి, 6. ప్రవృత్తి, 7. సిద్ధి, 8. స్వరము, 9. ఆతోద్యము, 10. గానము [ఇవి నాట్యాంగములు].
  3. (ఇ.) 1. చారి, 2. స్థానము, 3. న్యాసము, 4. ప్రవిచారము, 5. సౌష్ఠవము, 6. కరణము, 7. వ్యాయామము, 8. మండలము, 9. గతి, 10. ఆసనము [ఇవి ధనుర్వేదాంగములు].
  4. (ఈ.) 1. గేయపదము, 2. స్థితపాఠ్యము, 3. ఆసీనము, 4. పుష్పగంధిక, 5. ప్రచ్ఛేదకము, 6. త్రిమూఢము, 7. సైంధవము, 8. ద్విమూఢము, 9. ఉత్తమోత్తమము, 10. ఉత్త ప్రత్యుక్తకము [ఇవి లాస్యాంగములు] [నృత్తరత్నావళి 1-58]
  5. (ఉ.) 1. సంపత్తు (అక్షర సమృద్ధి), 2. విరామము, 3. పాదములు, 4. దేవత, 5. స్థానము, 6. అక్షరము, 7. వర్ణము, 8. స్వరము, 9. విధి (అక్షరముల కూర్పు), 10. వృత్తి [ఇవి ఛందస్సు యొక్క అంగములు].

"సంపద్విరామపాదాశ్చ దేవతా స్థానమక్షరమ్‌, వర్ణః స్వరా విధీర్వృత్తమితి చ్ఛందోగతో విధిః" [భరతనాట్యశాస్త్రము 14-102]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి)