Jump to content

దశ-దోషములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. గూఢార్థము, 2. అర్థాంతరము, 3. అర్థహీనము, 4. భిన్నార్థము, 5. ఏకార్థము, 6. అభిప్లుతార్థము, 7. న్యాయదూరము, 8. విషమము, 9. విసంధి, 10. శబ్దచ్యుతము [ఇవి కావ్య దోషములు] [భరతనాట్యశాస్త్రము 77-88]
  2. (ఆ.) 1. ఉన్మత్తత, 2. వృత్తిహీనత, 3. అపస్మార దోషము, 4. దూరస్థత, 5. కుష్ఠరోగము, 6. మూర్ఖత, 7. మోక్షమార్గ ప్రయత్నము, 8. శూరత, 9. విద్య రాకుండుట, 10. నిర్వృత్తత [ఇవి వరునికి సంబంధించిన దోషములు].

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]