దశ-యమములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(అ.) 1. బ్రహ్మచర్యము, 2. దయ, 3. క్షాంతి, 4. ధ్యానము, 5. సత్యము, 6. అకల్కిత, 7. అహింస, 8. అస్తేయము, 9. అద్రోహము, 10. దమము. [యా.స్మృ.]
"బ్రహ్మచర్యం దయా క్షాంతి ర్ధ్యానం సత్యమకల్కితా, అహింసాఽస్తేయ మాధుర్యే దమశ్చైతే యమాస్స్మృతాః"
(ఆ.) 1. అక్రూరత, 2. దయ, 3. సత్యము, 4. అహింస, 5. క్షాంతి, 6. ఋజుభావము, 7. ప్రీతి, 8. ప్రసాదము, 9. మాధుర్యము, 10. మార్దవము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దశ-యమములు&oldid=872523" నుండి వెలికితీశారు