దాఁకొను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మఱుఁగుపడు./ దాగుకొను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఉ. మించిన యాముటేనుఁగుల మీఁదికిఁ జంగున దాఁటి యౌదలల్, చించిన గోళ్లలోఁదవిలి చిందిన ముత్యములెల్లఁ జట్లపై, మంచునఁబేరి దాఁకొనిన మాటికి నమ్ములఁద్రవ్వి త్రవ్వి య, చ్చెంచునెలంత లేఱుదురు సింగపు జాడలెఱింగి యచ్చటన్." య. ౨, ఆ. (స్వార్థమున కొను.)