దాటవేయు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. వదలిపెట్టు.
2. కాలువ మొ||వి దాటించు. 3. వాయిదావేయు, సమయము తప్పించు. 4. రహస్యముగా వస్తువును వేఱొక చోటికి చేర్చి దొంగిలించు, మోసగించు. 5. జవాబు చెప్పక ఇతర ప్రస్తావనలోనికి దించు. 6. ఏదైన ఆడపసరమును సంగమింపఁజేయు. (నె)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు