Jump to content

దాపట

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒక జంట ఎద్దులలో లోపలి వైపున అనగా కుడి వైపున వున్న ఎద్దును దాపట అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఎలపట దాపట ఎడ్ల బట్టుకొని, ఇల్లాలుని వెంట బెట్టుకొని ...... ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. ఒక సిని గీతం.
  2. "వ. దాపటికల్లు క్రుంగినం దేరు ఘూర్ణిల్లె." భార. కర్ణ. ౩, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=దాపట&oldid=873124" నుండి వెలికితీశారు