దామవ్యాలకటన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకప్పుడు తనకు చేదోడుగా నుండుటకై శంబరాసురుడు దాముఁడు, వ్యాలుఁడు, కటుడు అను ముగ్గురు రాక్షసులను తనమాయచే సృజించెను. వారు ఒకే గ్రుద్దుకు పదికొండలు పిండిచేయగల బలము గలిగియుండెడు వారు. కాని, ఆబలమును ఉపయోగించుట తెలియక వారు రానురాను బలహీనులై చివరకు దోమలై పుట్టిరి. (అజ్ఞునికి ఉచ్చదశ వచ్చినా అధోగతికే మూల మవును.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]