దామెన
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. కన్నె పిల్లలు వేసుకొను పైట "మొగ్గల దామెన తొడిగింది, సిగ్గుబుగ్గలను సూపింది" (చి)
- 2. పెక్కుపలుపులు గల పెద్ద త్రాడు. [త్రాడు - దామెనత్రాడు - సూ.ఆం.ని.]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు