దింపుడుకల్లం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శవ యాత్రలో గమ్యం చేరే లోపు మద్యలో ఒకసరి శవాన్ని దించి అతని పేరు పెట్టి చెవిలో పిలుస్తారు అతడు బ్రతికి లేస్తాడనే ఆశతో దానినే దింపుడుకల్లం అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

దింపుగళ్ళం

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]