దివ్యదృష్టి.
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎక్కడో జరిగిన విషయాన్ని ఇక్కడినుంచే గ్రహించగలిగే మానసిక దృష్టిని దివ్య దృష్టి అని అంటారు. పూర్వము మహర్షులకు ఇటువంటి దివ్య దృష్టి వుండేది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు