దీర్ఘశష్కులీభక్షణన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శష్కులి అంటే చక్కిలమని అర్థం. పెద్ద చక్కిలాన్ని ఒక మూల మొదలుపెట్టి తినేవానికి దాని ఆకారం, దీర్ఘత్వం, మెత్తదనం, గట్టిదనం, రుచి మొదలైన అనేక విషయాల జ్ఞానం ఒకేమారు కలుగుతుంది. ఒకేసారి అనేక వస్తువుల జ్ఞానం కలిగినప్పుడు ఈ న్యాయం ఉపయోగింపబడుతుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]