దీర్ఘశష్కులీభక్షణన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శష్కులీ అనఁగా నేతితో కాల్చఁబడిన గోధుమరొట్టె. పెద్ద గోధుమరొట్టెను ఒకమూల మొదలిడి తినువానికి దాని ఆకారము, దీర్ఘత్వము, మెత్తదనము, గట్టిదనము, ఉప్పదనము, తీపి (రుచి అని భావము) మున్నగు ననేక విషయముల జ్ఞాన మొకమాఱు గలుగును. అట్లే- యౌగపద్యమున ననేకవస్తుజ్ఞానము కలుగునపుడీన్యాయ ముపయోగింపబడును. "సుగంధిం శీతలాం దీర్ఘా మశ్నన్తః పూపశుష్కులీమ్‌, కపిలబ్రాహ్మనాస్సన్తి యుగప త్పంచబుద్ధయః"

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]