Jump to content

దుద్దుగలుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒకనిని మధ్య దిగివిడచి పోవు. [నెల్లూరు]
  2. ఒక కార్యమును మధ్య వదలివేయు. [నెల్లూరు]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. వాడిని దుద్దుగలిపి పోయినారు.
  2. ఆ పనిని దుద్దు కలిపినాడు. [మధ్యలో వదిలి వేయు]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]