దుర్బోధనచేయు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెడుమాటలు బోధించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చ. దయ వృషపర్వపుత్రియెడఁ దద్దయునుంచి యయాతి భార్గవ, ప్రియసుత నాదరింపక చరింప యదుండదిచూచి తల్లికెంతయు నెగఁబోసి రోసమెదఁ దార్కొనఁజేసిన." ఉ, రా. ౬, ఆ.