దులుపు
Appearance
దులుపు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ/దే. స.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రక్కలనంటుకొనియుండు గింజలనురాల్చు=విదిల్చు, శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
దుమ్ముదులుపు/ బట్టలను దులుపు/ దులుపుట / దులపరించు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో .......
- "గీ. గాదె తెఱచి చూచి కల బియ్యమన్నియుఁ, దెగిన నందుఁజొచ్చి తిరుగువాఱఁ, దుడిచిదులిపి యొక్క దోసెఁ డుండినఁ దెచ్చి, వారిజాక్షి వండి వారమోపి." భో. ౬, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]- డులుపు, to cast off, throw