దూకుడు
స్వరూపం
దూఁకుడు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దూకుడు లేదా దుందుడుకు అనునది ఒక స్వభావాన్ని సూచించడానికి వాడే పదము. మానవులకు మరియి కొన్ని జంతువులకు ఈ స్వభావం ఉంటుంది. శీఘ్రము తొందరపాటు/వేగము/త్వరగా
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఎగుడుదిగుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బండి దూకుడు (దూకిటి) లో పడినది
- తప్పులపై తప్పులు చేస్తూ దూకుడుగా వ్యవహరించడమంటే ఇదే