దెబ్బలాడడం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పోట్లాడటము అని అర్థము...

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కొట్లాడటము / తన్నులాడట/ గొడవ పడడము/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వాళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు.
  • దెబ్బలాడకు. నువ్వుచెప్పినట్టే చేస్తా (కోపగించకు)
  • దెబ్బలాడి పట్టుకు పోయాడు, దెబ్బలాడి వప్పించాడు (వాదించి)
  • పెద్ద దెబ్బలాట జరిగింది. ఇద్దరు ముగ్గురు ఆసుపత్రికెళ్ళేరు (కొట్లాట)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]