దేవతాధికరణన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మట్టిబొమ్మను చేసి దానిలో తన యిష్టదేవతను ఆవాహనచేసి ఆ బొమ్మను ఆ దేవతగా భావించి పూజచేసినట్లు. ఏకలవ్యుడు మట్టిబొమ్మను చేసి, దానినే ద్రోణాచార్యునిగా భావించి విలువిద్యను నేర్చుకున్నాడు. అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]