Jump to content

దేవదత్తుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అగ్నివేశుని తండ్రి......పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

బింబిసారుడిని చంపమని అతడి కొడుకైన అజాత శత్రువుని ప్రేరేపించిన వాడు. బుద్ధుడి స్థానాన్ని పొందడానికి బుద్ధుడిని కూడా చంపించడానికీ, స్వయంగా ఆ పని చేయడానికీ ప్రయత్నించి విఫలుడై నాడు. ఆ పాప కర్మల వల్ల భూమి పగిలి అందులో పడి చనిపోయాడు.....పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]