దైవదూషణ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దైవదూషణముచేయు, speak impiously of, or with irreverence.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అమర్యాదగా, దైవదూషణగా.
- దైవదూషణగా మాట్లాడినాడు. అపవిత్రం చేయు, దేవతలను దూషించు, ధర్మోల్లంఘనం చేయు/ /మొక్కవలసిన దాన్ని వెక్కిరించుట.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక నానుడి: దైవదూషణము మహా పాపము.