దొబ్బు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ద్రొబ్బు/ 1. త్రోయు. [రాయలసీమ]2. సంభోగించు. [నెల్లూరు]3. అపహరించు. [సర్కారు]డబ్బు దొబ్బినాడు.4. తిట్టు. [నెల్లూరు] దొబ్బులు పెట్టినాడు. సర్కారులలో ఈ "దొబ్బు" అనే మాటను నెల్లూరు మొదలగుచోట్ల "నూకు" అనుదానివలెనే అనేకార్థములలో వాడుదురు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970