దొరివి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్వవసాయపు బావులలో కొంత లోతున పైదానికన్న తక్కువ వ్వాసార్థముగల బావిని త్రవ్వుతారు. ఈ రెండు బావుల మద్య తేడాను దొరువు అంటారు. అనగా లోపల వున్న బావి గట్టు అని అర్థము.
- వ్వవసాయ బావులనుండి గతంలో ఎద్దులతో నడిచే కపిలి అనే సాధనముతో బావిలోని నీటిని తోడి పంటలకు పారించేవారు. ఈ కపిలి నిర్మాణాన్ని కూడ కపిలి దొరివు అని అంటారు. బావి లోని నీటిని తోడడానికి ఈ కపిలి దొరివు కొంతమేర బావిలోనికి చొచ్చుకొని వుంటుంది. దానిని కపిలి దొరువు అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు