దొరుగండి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి. (దొరువు + గండి)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిండినప్పుడు నీళ్లు వెలుపటికిఁ బోవుటకై యేర్పఱచిన దొరువు తూము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. మడువులు పసుల కాల్మడిఁబ్రుచ్చె దొరుగండి వ్రంతలు పెనురొంపి వ్రంతలయ్యె." హరి. పూ. ౫, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912