దోనె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చిన్న పడవ=నావ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అరిణ
- జలగడుగు వాని సాధనము
- సాలెవాడు చాపు చుట్టెడు మ్రాను
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సీ. పచ్చఱాపలకల బవిరిదోనెల బడి ఘుమఘుమస్వనముల దుముకుచున్న, పన్నీటి యొఱబావి." భాను. ౩, ఆ.