ద్రవాభిసరణం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][ భౌతిక శాస్త్రము] ఒక విలీన ద్రావణం [Solution] నుంచి ఒక గాడ ద్రావణం ఒక అర్థపారదర్శకపు పొరచేత వేరుచేయబడినపుడు విలీన ద్రావణం నుంచి నీరు గాఢ ద్రావణంలోకి ప్రవహించడాన్ని ద్రవాభిసరణం (Osmosis) అంటారు. ఇది ఒక విధమైన భౌతిక చర్య.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు