ద్రవ్యం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ధనం/ ధనము అని సామాన్యార్థం. కానీ, పృథివీ మొదలైన తొమ్మిది ద్రవ్యాలని పార మార్థికార్థం. అవి: పృథివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు