ద్వాత్రింశత్-ఉపచారములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముప్పది రెండు విధములైన ఉపచారములు: అవి: 1. ధ్యానము, 2. ఆవాహనము, 3. ఆసనము, 4. పాద్యము, 5. అర్ఘ్యము, 6. ఆచమనీయము, 7. స్నానము, 8. వస్త్రము, 9. యజ్ఞసూత్రము, 10. భూషణము, 11. గంధము, 12. అక్షతలు, 13. పుష్పములు, 14. ధూపము, 15. దీపము, 16. నైవేద్యము, 17. ముఖవాసము, 18. నీరాజనము, 19. దర్పణము, 20. ఫలార్పణము, 21. తాంబూలము, 22. ప్రదక్షిణము, 23. నమస్కారము, 24. స్తోత్రాదిపఠనము, 25. ఛత్రము, 26. చామరము, 27. వ్యజనము, 28. శయ్య, 29. సంగీతము, 30. నృత్తము, 31. వాద్యము, 32. ఆత్మారోపణము. [వివేకచింతామణి 2-128]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు