ద్వాదశావస్థలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పన్నెండు విధములైన అవస్థలు: అవి: 1.దర్శనము, 2.మనస్సంగము,3. సంకల్పము,4. జాగరము,5. కార్శ్యము,6. అరతి,7. అలజ్జ, 8.ఉన్మాదము, 9.మూర్ఛ,10. మరణోద్యమము 11. జ్వారము 12. సంతాపము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు